Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:04 PM

వలిగొండ కేజీబీవీలో స్పాట్ అడ్మిషన్లు గెస్ట్ సీఆర్టీ, పీఈటీ పోస్టులకు కూడా దరఖాస్తుల ఆహ్వానం

01-08-2026 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వలిగొండ, ఆగస్టు 1:

వలిగొండ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (IOE-CLAT)లో 2026–27 విద్యా సంవత్సరానికి 6, 7వ తరగతులతో పాటు సీఈసీ, ఎంపీహెచ్ఐడబ్ల్యూ కోర్సుల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రత్యేక అధికారి (ఎస్‌వో) దుర్గ తెలిపారు.

అర్హత కలిగిన విద్యార్థినులు ఆగస్టు 7వ తేదీలోపు అవసరమైన విద్యార్హత, కులం, ఆదాయం తదితర ధ్రువపత్రాలతో పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అదేవిధంగా, పాఠశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ సీఆర్టీ, పీఈటీ పోస్టుల భర్తీకి కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌వో దుర్గ కోరారు.

➤ ఆగస్టు 7 చివరి తేదీ

➤ వివరాలకు: కేజీబీవీ వలిగొండ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

Sthanikam

వలిగొండ కేజీబీవీలో స్పాట్ అడ్మిషన్లు గెస్ట్ సీఆర్టీ, పీఈటీ పోస్టులకు కూడా దరఖాస్తుల ఆహ్వానం

Article Image

వలిగొండ, ఆగస్టు 1:

వలిగొండ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (IOE-CLAT)లో 2026–27 విద్యా సంవత్సరానికి 6, 7వ తరగతులతో పాటు సీఈసీ, ఎంపీహెచ్ఐడబ్ల్యూ కోర్సుల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రత్యేక అధికారి (ఎస్‌వో) దుర్గ తెలిపారు.

అర్హత కలిగిన విద్యార్థినులు ఆగస్టు 7వ తేదీలోపు అవసరమైన విద్యార్హత, కులం, ఆదాయం తదితర ధ్రువపత్రాలతో పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అదేవిధంగా, పాఠశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ సీఆర్టీ, పీఈటీ పోస్టుల భర్తీకి కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌వో దుర్గ కోరారు.

➤ ఆగస్టు 7 చివరి తేదీ

➤ వివరాలకు: కేజీబీవీ వలిగొండ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News