Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:23 AM

స్నేహం ఒక వరం

స్నేహం ఒక వరం

స్నేహం ఒక వరం
02-08-2026 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తిరుమలగిరి; ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ స్నేహితులపై ఉన్న తమ ప్రేమను వ్యక్తపరచడానికి తమ స్నేహితులతో గడుపుతారు. ఈ సందర్భంగా పువ్వులు, కార్డులు, మణికట్టు బ్యాండ్లు వంటి ఫ్రెండ్షిప్ డే బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు, ఇది ఒక ప్రముఖ సాంప్రదాయం. కానీ తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని 2009- 10 బ్యాచ్ విద్యార్థులు తమ స్నేహాన్ని ఒక వృక్షంలో ఎదుగుతూ ఉండాలని వారు చదువుకున్న బడిలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా స్నేహితులు మాట్లాడుతూ.. భాష కందని కమ్మటి భావన చుట్టూ అల్లుకున్న మానవ సంబంధాల కుదిరింపులో విరిసిన అందమైన గులాబీ జీవితంలో మర్చిపోలేని ఒక మధుర జ్ఞాపకం ఎప్పుడో చిన్నప్పుడు బుడిబుడి అడుగుల బాల్యంలోనే అల్లుకునే స్నేహ బంధాలు కొన్ని అయితే పొరవల్లి తొక్క యవ్వనంలో పెను వేసుకునే అనుబంధాలు మరికొన్ని ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఏ కాలేజీలోనో లైబ్రరీ లోను కలిసి నడిచే తరగతి గదిలోని ఒకే బెంచ్ పై మాస్టారు బోధించే పాఠాలలోని సందేహాల్లో ఊపిరి పోసుకునే స్నేహం ఒక మహా వృక్షంలో ఎదుగుతుంది జీవితంతో మమేకమవుతుంది ఒక విడదీయరాని అనుబంధమవుతుంది ఎ స్వార్థం లేని జీవన బంధం స్నేహం జీవితంలో ఎవరున్న లేకున్నా మంచి నేస్తం అన్నారు ఈ కార్యక్రమంలో ప్రవీణ్, పరుశురాములు ,రాజీవ్ ,ప్రవీణ్, నరేష్ ,ఉమేష్ ,మహేష్, రామ్ కుమార్, శ్రీకాంత్ ,ప్రసాద్, వెంకన్న ,నరేష్ పాల్గొన్నారు

Sthanikam

స్నేహం ఒక వరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News