Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:06 PM

వెన్నెల జ్యూయలరీ షాపు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి

15-08-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ, స్థానిక ప్రతినిధి: నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజార్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన వెన్నెల జ్యూయలరీ–శారీస్‌ షాపును శుక్రవారం నగర మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ మహిళలకు అవసరమైన జ్యూయలరీతో పాటు పట్టు వస్త్రాలు, డ్రెస్‌ మెటీరియల్స్‌ను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. వెండి, బంగారు ఆభరణాలను ఎలాంటి తరుగు, మేకింగ్‌ చార్జీలు లేకుండా విక్రయిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించడం, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఘనంగా అతిథుల సన్మానం.

షాపు ప్రారంభోత్సవానికి హాజరైన అతిథులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ మేయర్‌ మహమ్మద్‌ అష్రఫ్‌ అలీ, నల్లగొండ మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్‌రెడ్డి, ఏదుళ్ల మధుసూదన్‌రెడ్డి, కార్పొరేటర్లు రఫీ ఉద్దీన్‌ హాజీ, యమ కవితా దయాకర్, మాజీ కౌన్సిలర్లు ఖయ్యూం బేగ్‌, ఫసాహత్‌ అలీ బాబా, వెన్నెల సారీస్‌ అధినేత చొక్కారపు వెంకన్న, మాధవి, సాయి నిఖిల్‌, వెన్నెల, మిర్యాల దేవేందర్‌, వినోద్‌, భజరంగ్‌, నిర్మల, ప్రీతి, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వెన్నెల జ్యూయలరీ షాపు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి

Article Image

నల్లగొండ, స్థానిక ప్రతినిధి: నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజార్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన వెన్నెల జ్యూయలరీ–శారీస్‌ షాపును శుక్రవారం నగర మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ మహిళలకు అవసరమైన జ్యూయలరీతో పాటు పట్టు వస్త్రాలు, డ్రెస్‌ మెటీరియల్స్‌ను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. వెండి, బంగారు ఆభరణాలను ఎలాంటి తరుగు, మేకింగ్‌ చార్జీలు లేకుండా విక్రయిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించడం, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఘనంగా అతిథుల సన్మానం.

షాపు ప్రారంభోత్సవానికి హాజరైన అతిథులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ మేయర్‌ మహమ్మద్‌ అష్రఫ్‌ అలీ, నల్లగొండ మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్‌రెడ్డి, ఏదుళ్ల మధుసూదన్‌రెడ్డి, కార్పొరేటర్లు రఫీ ఉద్దీన్‌ హాజీ, యమ కవితా దయాకర్, మాజీ కౌన్సిలర్లు ఖయ్యూం బేగ్‌, ఫసాహత్‌ అలీ బాబా, వెన్నెల సారీస్‌ అధినేత చొక్కారపు వెంకన్న, మాధవి, సాయి నిఖిల్‌, వెన్నెల, మిర్యాల దేవేందర్‌, వినోద్‌, భజరంగ్‌, నిర్మల, ప్రీతి, పద్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News