Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 07:21 AM

SIR ఓటరు నమోదులో వేగం పెంచాలి.. కాంగ్రెస్ SIR ఇంచార్జి నల్ల బుచ్చన్న

13-07-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sirikonda
Reporter shekar

ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొండాపూర్, ముసినగర్, గడుకోల్, తుంపల్లి గ్రామాల SIR ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా ఇన్‌చార్జిగా నియమితులైన కొండాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్ల బుచ్చన్న గ్రామాల్లో పర్యటించి ఓటరు నమోదు యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అలాగే ఇప్పటివరకు నమోదైన ఆన్‌లైన్ ఓట్ల వివరాలను సమీక్షించారు.

కొండాపూర్ గ్రామం:

• బూత్-283: మొత్తం 891 ఓట్లకు గాను 556 ఆన్‌లైన్ నమోదు – 63%

• బూత్-284: మొత్తం 907 ఓట్లకు గాను 520 ఆన్‌లైన్ నమోదు – 57%

• బూత్-285: మొత్తం 765 ఓట్లకు గాను 441 ఆన్‌లైన్ నమోదు – 58%*

గడుకోల్ గ్రామం:

• బూత్-279: మొత్తం 676 ఓట్లకు గాను 472 ఆన్‌లైన్ నమోదు – 69%

• బూత్-280: మొత్తం 753 ఓట్లకు గాను 450 ఆన్‌లైన్ నమోదు – 60%

• బూత్-281: మొత్తం 662 ఓట్లకు గాను 388 ఆన్‌లైన్ నమోదు – 58%

• బూత్-282: మొత్తం 642 ఓట్లకు గాను 351 ఆన్‌లైన్ నమోదు – 54%

ముసిర్ నగర్ గ్రామం:

• బూత్-286: మొత్తం 1215 ఓట్లకు గాను 900 ఆన్‌లైన్ నమోదు – 70%

ఈ సందర్భంగా నల్ల బుచ్చన్న మాట్లాడుతూ, ఓటరు నమోదు ప్రక్రియకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉన్నందున, ఇంకా నమోదు చేసుకోని అర్హులైన ప్రతి ఒక్కరూ వెంటనే తమ ఓటును నమోదు చేసుకోవాలని కోరారు. అలాగే గ్రామాల్లోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, యువకులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములై ప్రతి అర్హుడితో ఓటరు నమోదు చేయించాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

SIR ఓటరు నమోదులో వేగం పెంచాలి.. కాంగ్రెస్ SIR ఇంచార్జి నల్ల బుచ్చన్న

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News