Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

కోదాడలో బీఆర్ఎస్ నాయకుల ధర్నా

కోదాడలో బీఆర్ఎస్ నాయకుల ధర్నా

కోదాడలో బీఆర్ఎస్ నాయకుల ధర్నా
13-07-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

మాజీ CM KCRపై CM రేవంత్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. కోదాడలో BRS ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. రాజకీయ విమర్శలు పరిమితుల్లో ఉండాలని, వ్యక్తిగత వ్యాఖ్యలు తగవన్నారు.. CM తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు.

Sthanikam

కోదాడలో బీఆర్ఎస్ నాయకుల ధర్నా

Article Image

మాజీ CM KCRపై CM రేవంత్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. కోదాడలో BRS ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. రాజకీయ విమర్శలు పరిమితుల్లో ఉండాలని, వ్యక్తిగత వ్యాఖ్యలు తగవన్నారు.. CM తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News