Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:32 PM

కోదాడ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి

కోదాడ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి

కోదాడ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి
13-07-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కరాటే లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన కోదాడకు చెందిన కరాటే మాస్టర్ ఎ. సహదేవ్ ను ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ ఆదివారం కోదాడలో అభినందించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రశంసాపత్రాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. కోదాడ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సహదేవ్ అభినందనీయుడని కొనియాడారు. భవిష్యత్తులో మరింత మంది ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్ది కోదాడకు మరిన్ని విజయాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Sthanikam

కోదాడ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి

Article Image

కరాటే లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన కోదాడకు చెందిన కరాటే మాస్టర్ ఎ. సహదేవ్ ను ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ ఆదివారం కోదాడలో అభినందించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రశంసాపత్రాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. కోదాడ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సహదేవ్ అభినందనీయుడని కొనియాడారు. భవిష్యత్తులో మరింత మంది ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్ది కోదాడకు మరిన్ని విజయాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News