Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:42 PM

చిన్నారుల ఆరోగ్యానికి ఆల్బెండజోల్ రక్ష నాగార్జున స్కూల్‌లో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

13-07-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, జూలై 13 నులిపురుగుల బారినుంచి కాపాడి ఆరోగ్యవంతమైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో రామన్నపేట మండల కేంద్రంలోని నాగార్జున స్కూల్‌లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రేఖ నకిరేకంటి మాట్లాడుతూ.. చిన్నారుల్లో నులిపురుగులు కడుపులో చేరడం వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, నీరసం, ఆకలి తగ్గడం, కడుపునొప్పి, వికారం, వాంతులు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. ఏడాదికి ఒకసారి ఆల్బెండజోల్ మాత్ర తీసుకోవడం ద్వారా నులిపురుగుల సమస్యను సమర్థవంతంగా నివారించవచ్చన్నారు.

పిల్లలు భోజనం చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రమైన తాగునీటినే వినియోగించడం, పూర్తిగా ఉడికిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం వంటి అలవాట్లు పెంపొందించుకోవాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్త శోభ, పాఠశాల సిబ్బంది సాయి ప్రసన్న, నాసియా తదితరులు పాల్గొన్నారు

Sthanikam

చిన్నారుల ఆరోగ్యానికి ఆల్బెండజోల్ రక్ష నాగార్జున స్కూల్‌లో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

Article Image

రామన్నపేట, జూలై 13 నులిపురుగుల బారినుంచి కాపాడి ఆరోగ్యవంతమైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో రామన్నపేట మండల కేంద్రంలోని నాగార్జున స్కూల్‌లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రేఖ నకిరేకంటి మాట్లాడుతూ.. చిన్నారుల్లో నులిపురుగులు కడుపులో చేరడం వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, నీరసం, ఆకలి తగ్గడం, కడుపునొప్పి, వికారం, వాంతులు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. ఏడాదికి ఒకసారి ఆల్బెండజోల్ మాత్ర తీసుకోవడం ద్వారా నులిపురుగుల సమస్యను సమర్థవంతంగా నివారించవచ్చన్నారు.

పిల్లలు భోజనం చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రమైన తాగునీటినే వినియోగించడం, పూర్తిగా ఉడికిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం వంటి అలవాట్లు పెంపొందించుకోవాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్త శోభ, పాఠశాల సిబ్బంది సాయి ప్రసన్న, నాసియా తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News