Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:08 PM

చిన్నారుల ఆరోగ్యానికి రక్షణ కవచం.. ఆరెగూడెంలో నూలి పురుగుల నివారణ మాత్రల పంపిణీ

13-07-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: మండలంలోని ఆరెగూడెం గ్రామంలో జాతీయ నూలి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు నూలి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు. గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అర్హులైన పిల్లలకు మాత్రలు అందజేసి వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ, చిన్నారుల్లో నూలి పురుగుల సమస్య వల్ల పోషకాహార లోపం, రక్తహీనత, ఎదుగుదల మందగించడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. పిల్లల సంపూర్ణ ఆరోగ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న నూలి పురుగుల నివారణ కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అర్హత కలిగిన ప్రతి చిన్నారికి తప్పనిసరిగా నూలి పురుగుల నివారణ మాత్రలు వేయించాలని తల్లిదండ్రులను కోరారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్, గ్రామ కార్యదర్శి శారద, ఏఎన్ఎం, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

చిన్నారుల ఆరోగ్యానికి రక్షణ కవచం.. ఆరెగూడెంలో నూలి పురుగుల నివారణ మాత్రల పంపిణీ

Article Image

చిట్యాల: మండలంలోని ఆరెగూడెం గ్రామంలో జాతీయ నూలి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు నూలి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు. గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అర్హులైన పిల్లలకు మాత్రలు అందజేసి వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ, చిన్నారుల్లో నూలి పురుగుల సమస్య వల్ల పోషకాహార లోపం, రక్తహీనత, ఎదుగుదల మందగించడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. పిల్లల సంపూర్ణ ఆరోగ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న నూలి పురుగుల నివారణ కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అర్హత కలిగిన ప్రతి చిన్నారికి తప్పనిసరిగా నూలి పురుగుల నివారణ మాత్రలు వేయించాలని తల్లిదండ్రులను కోరారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్, గ్రామ కార్యదర్శి శారద, ఏఎన్ఎం, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News