Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:02 PM

మహిళల ఇబ్బందులకు ముగింపు పలకాలి: కలెక్టర్‌ను కోరిన అస్మా

14-07-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిసి జహీరాబాద్ పట్టణంతో పాటు జిల్లాలోని ప్రజా మరుగుదొడ్ల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. జహీరాబాద్‌లోని అనేక శౌచాలయాలు ఆక్రమణలకు గురై ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో పాటు నిర్వహణ కూడా సరిగా లేదని, ప్రతిరోజూ వేలాది మంది పట్టణానికి రాకపోకలు సాగిస్తున్నప్పటికీ ముఖ్యంగా మహిళలకు తగిన మరుగుదొడ్ల సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫోటోలతో సహా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త మరుగుదొడ్లు నిర్మించి, ప్రస్తుతం ఉన్న వాటిని పరిశుభ్రంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

Sthanikam

మహిళల ఇబ్బందులకు ముగింపు పలకాలి: కలెక్టర్‌ను కోరిన అస్మా

Article Image

జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిసి జహీరాబాద్ పట్టణంతో పాటు జిల్లాలోని ప్రజా మరుగుదొడ్ల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. జహీరాబాద్‌లోని అనేక శౌచాలయాలు ఆక్రమణలకు గురై ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో పాటు నిర్వహణ కూడా సరిగా లేదని, ప్రతిరోజూ వేలాది మంది పట్టణానికి రాకపోకలు సాగిస్తున్నప్పటికీ ముఖ్యంగా మహిళలకు తగిన మరుగుదొడ్ల సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫోటోలతో సహా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త మరుగుదొడ్లు నిర్మించి, ప్రస్తుతం ఉన్న వాటిని పరిశుభ్రంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News