Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:38 AM

నులిపురుగుల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి:సర్పంచ్ శ్రీనివాస్

నులిపురుగుల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి:సర్పంచ్ శ్రీనివాస్

 నులిపురుగుల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి:సర్పంచ్ శ్రీనివాస్
14-07-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం (ఎన్‌డీడీ) సందర్భంగా అన్నారం ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ఆల్బెండాజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ శ్రీనివాస్ విద్యార్థులకు మాత్రలు అందించి ప్రారంభించారు.నులి పురుగుల నివారణతో పిల్లల్లో పోషకాహార లోపం తగ్గి,ఆరోగ్యంతో పాటు చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు.1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల ప్రతి బాలబాలిక తప్పనిసరిగా ఆల్బెండాజోల్ మాత్రను తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఆశ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

నులిపురుగుల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి:సర్పంచ్ శ్రీనివాస్

Article Image

జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం (ఎన్‌డీడీ) సందర్భంగా అన్నారం ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ఆల్బెండాజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ శ్రీనివాస్ విద్యార్థులకు మాత్రలు అందించి ప్రారంభించారు.నులి పురుగుల నివారణతో పిల్లల్లో పోషకాహార లోపం తగ్గి,ఆరోగ్యంతో పాటు చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు.1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల ప్రతి బాలబాలిక తప్పనిసరిగా ఆల్బెండాజోల్ మాత్రను తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఆశ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News