Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:39 AM

హనుమకొండకు ఆర్టిసి బస్సు కల్పించండి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ రాములు

14-07-2026 150 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

సూర్యాపేట, తుంగతుర్తి, హనుమకొండ ప్రాంతాల మీదుగా ఆర్టీసీ బస్సు సర్వీసులు పునర్దించాలని కోరుతూ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ కోతి రాములు గౌడ్ డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరువూరు డిపో నుంచి ఉదయము బయలుదేరి జలాల్పురం, గొట్టిపర్తి, తుంగతుర్తి వెలుగుపల్లి మీదుగా సూర్యాపేటకు వెళ్లి తిరిగి ఇదే మార్గంలో హనుమకొండ వరకు సర్వీసులు నడపాలని కోరారు. ఈ బస్సు సర్వీసులు ప్రారంభించడం వల్ల సూర్యాపేట, జనగాం, మహబూబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన సుమారు 30 గ్రామల ప్రజలకు ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని వారు అధికారులకు సూచించారు.

Sthanikam

హనుమకొండకు ఆర్టిసి బస్సు కల్పించండి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ రాములు

Article Image

సూర్యాపేట, తుంగతుర్తి, హనుమకొండ ప్రాంతాల మీదుగా ఆర్టీసీ బస్సు సర్వీసులు పునర్దించాలని కోరుతూ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ కోతి రాములు గౌడ్ డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరువూరు డిపో నుంచి ఉదయము బయలుదేరి జలాల్పురం, గొట్టిపర్తి, తుంగతుర్తి వెలుగుపల్లి మీదుగా సూర్యాపేటకు వెళ్లి తిరిగి ఇదే మార్గంలో హనుమకొండ వరకు సర్వీసులు నడపాలని కోరారు. ఈ బస్సు సర్వీసులు ప్రారంభించడం వల్ల సూర్యాపేట, జనగాం, మహబూబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన సుమారు 30 గ్రామల ప్రజలకు ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని వారు అధికారులకు సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News