Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 02:20 PM

పాము కాటుతో కార్మికుడి మృతి

పాము కాటుతో కార్మికుడి మృతి

పాము కాటుతో కార్మికుడి మృతి
14-07-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పాము కాటుకు గురై ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన కొయ్యలగూడెం శివారులో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మూడుచింతలపల్లి మండలం లింగాపూర్ తండాకు చెందిన ధీరావత్ స్వామి (34) ల్యాబర్ కార్మికుడు. ఈ నెల 11న కొయ్యలగూడెంలోని ప్రతిభ బయోటెక్ కంపెనీలో సెంట్రింగ్ పని ముగించుకుని రాత్రి వేళ బస్ స్టాప్‌నకు నడుచుకుంటూ వస్తుండగా పాము కరిచింది. కుటుంబ సభ్యులు వెంటనే అతనిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున స్వామి మృతి చెందాడు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు ఎస్ఐ పి. రవీందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Sthanikam

పాము కాటుతో కార్మికుడి మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News