Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:07 PM

ఖతార్ మాజీ అమీర్‌కు భారత నివాళి.. నల్లగొండలో అరస్థాయికి జాతీయ పతాకం

13-07-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ, జూలై 13: ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరణానికి సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం దేశవ్యాప్తంగా ఒక రోజు జాతీయ సంతాపాన్ని ప్రకటించింది. ఈ మేరకు నల్లగొండ గడియారం సెంటర్ వద్ద జాతీయ పతాకాన్ని అరస్థాయిలో ఎగురవేశారు. అలాగే అధికారిక ప్రభుత్వ వినోద కార్యక్రమాలను రద్దు చేశారుభారత్‌కు మిత్రదేశంగా ఉన్న ఖతార్ మాజీ దేశాధినేత మరణించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నల్లగొండలో కూడా అధికారులు నిబంధనల ప్రకారం జాతీయ పతాకాన్ని సగం వరకు దించి గౌరవ నివాళి అర్పించారు.

మిత్రదేశాల ప్రస్తుత లేదా మాజీ దేశాధినేతలు మరణించిన సందర్భాల్లో భారత ప్రభుత్వం జాతీయ సంతాపాన్ని ప్రకటించి, జాతీయ పతాకాన్ని అరస్థాయిలో ఎగురవేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారిక వినోద కార్యక్రమాలు కూడా నిలిపివేయబడ్డా యి.

Sthanikam

ఖతార్ మాజీ అమీర్‌కు భారత నివాళి.. నల్లగొండలో అరస్థాయికి జాతీయ పతాకం

Article Image

నల్లగొండ, జూలై 13: ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరణానికి సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం దేశవ్యాప్తంగా ఒక రోజు జాతీయ సంతాపాన్ని ప్రకటించింది. ఈ మేరకు నల్లగొండ గడియారం సెంటర్ వద్ద జాతీయ పతాకాన్ని అరస్థాయిలో ఎగురవేశారు. అలాగే అధికారిక ప్రభుత్వ వినోద కార్యక్రమాలను రద్దు చేశారుభారత్‌కు మిత్రదేశంగా ఉన్న ఖతార్ మాజీ దేశాధినేత మరణించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నల్లగొండలో కూడా అధికారులు నిబంధనల ప్రకారం జాతీయ పతాకాన్ని సగం వరకు దించి గౌరవ నివాళి అర్పించారు.

మిత్రదేశాల ప్రస్తుత లేదా మాజీ దేశాధినేతలు మరణించిన సందర్భాల్లో భారత ప్రభుత్వం జాతీయ సంతాపాన్ని ప్రకటించి, జాతీయ పతాకాన్ని అరస్థాయిలో ఎగురవేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారిక వినోద కార్యక్రమాలు కూడా నిలిపివేయబడ్డా యి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News