Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:05 PM

రి-సర్వే పనులు పారదర్శకంగా, నాణ్యతతో పూర్తి చేయాలి: సబ్ కలెక్టర్ ఉమా హారతి

13-07-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెవెన్యూ గ్రామాల రి-సర్వే పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా నారాయణఖేడ్ తాలూకాలోని వివిధ మండలాల్లో చేపట్టనున్న రి-సర్వే పనులపై గౌరవ సబ్ కలెక్టర్ ఎన్. ఉమా హారతి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల సర్వేయర్లు, ఐకేపీ సర్వేయర్లు, లైసెన్స్ సర్వేయర్లతో రి-సర్వే నిర్వహణ విధానం, భూ సరిహద్దుల ఖచ్చితమైన గుర్తింపు, రికార్డుల పరిశీలన, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా సర్వే చేపట్టే అంశాలపై సవివరంగా చర్చించారు. రి-సర్వే ప్రక్రియను నిర్ణీత గడువులో నాణ్యతతో పూర్తి చేసి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని, ప్రతి అధికారి సమన్వయంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సబ్ కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ డిప్యూటీ కలెక్టర్లు దీపిక, ప్రతిభతో పాటు సంబంధిత అధికారులు, సర్వేయర్లు పాల్గొన్నారు.

Sthanikam

రి-సర్వే పనులు పారదర్శకంగా, నాణ్యతతో పూర్తి చేయాలి: సబ్ కలెక్టర్ ఉమా హారతి

Article Image

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెవెన్యూ గ్రామాల రి-సర్వే పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా నారాయణఖేడ్ తాలూకాలోని వివిధ మండలాల్లో చేపట్టనున్న రి-సర్వే పనులపై గౌరవ సబ్ కలెక్టర్ ఎన్. ఉమా హారతి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల సర్వేయర్లు, ఐకేపీ సర్వేయర్లు, లైసెన్స్ సర్వేయర్లతో రి-సర్వే నిర్వహణ విధానం, భూ సరిహద్దుల ఖచ్చితమైన గుర్తింపు, రికార్డుల పరిశీలన, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా సర్వే చేపట్టే అంశాలపై సవివరంగా చర్చించారు. రి-సర్వే ప్రక్రియను నిర్ణీత గడువులో నాణ్యతతో పూర్తి చేసి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని, ప్రతి అధికారి సమన్వయంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సబ్ కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ డిప్యూటీ కలెక్టర్లు దీపిక, ప్రతిభతో పాటు సంబంధిత అధికారులు, సర్వేయర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News