Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:36 AM

నీటి సరఫరా పునరుద్ధరించండి మహా ప్రభో

నీటి సరఫరా పునరుద్ధరించండి మహా ప్రభో

నీటి సరఫరా పునరుద్ధరించండి మహా ప్రభో
14-07-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రశాంతి గ్రామం వై జంక్షన్ సమీపంలోని బీసీ కాలనీలో ప్రధాన తాగునీటి పైప్‌లైన్ దెబ్బతినడంతో గత ఐదు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయిందని స్థానికులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్య కారణంగా బీసీ కాలనీతో పాటు సమీపంలోని మరో రెండు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తాగునీటి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

దెబ్బతిన్న పైప్‌లైన్‌ను వెంటనే మరమ్మతు చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని మున్సిపల్ అధికారులను స్థానికులు కోరుతున్నారు.

Sthanikam

నీటి సరఫరా పునరుద్ధరించండి మహా ప్రభో

Article Image

పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రశాంతి గ్రామం వై జంక్షన్ సమీపంలోని బీసీ కాలనీలో ప్రధాన తాగునీటి పైప్‌లైన్ దెబ్బతినడంతో గత ఐదు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయిందని స్థానికులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్య కారణంగా బీసీ కాలనీతో పాటు సమీపంలోని మరో రెండు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తాగునీటి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

దెబ్బతిన్న పైప్‌లైన్‌ను వెంటనే మరమ్మతు చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని మున్సిపల్ అధికారులను స్థానికులు కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News