Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:22 PM

ఈశ్వరమ్మపై అనుచిత వ్యాఖ్యలు.. శివచరణ్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని యాదవ సంఘం డిమాండ్

14-07-2026 228 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, జూలై 14: యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జెక్కిడి శివచరణ్ రెడ్డిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చిట్యాల యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో సీఐకి ఫిర్యాదు పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, ఈశ్వరమ్మ యాదవ్‌ను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, ఒక బీసీ మహిళను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించదగిన చర్య అని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఉన్న మహిళల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులపై ఉందని అన్నారు.

ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని, శివచరణ్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధ్యులను శిక్షించాలని పోలీసులను కోరారు.

ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు గుండెబోయిన సైదులు, ఏర్పుల పరమేష్, మెండే వెంకన్న, ఏళ్ళ మల్లేష్, ఏర్పుల స్వామి, ఆగు అశోక్, ఏళ్ల శేఖర్, చింతపల్లి ప్రవీణ్, కడారి దేవి, మద్ది మధు, పోషబోయిన నరసింహ, మేకల బిక్షం, రేముడాల మధు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఈశ్వరమ్మపై అనుచిత వ్యాఖ్యలు.. శివచరణ్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని యాదవ సంఘం డిమాండ్

Article Image

చిట్యాల, జూలై 14: యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జెక్కిడి శివచరణ్ రెడ్డిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చిట్యాల యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో సీఐకి ఫిర్యాదు పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, ఈశ్వరమ్మ యాదవ్‌ను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, ఒక బీసీ మహిళను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించదగిన చర్య అని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఉన్న మహిళల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులపై ఉందని అన్నారు.

ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని, శివచరణ్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధ్యులను శిక్షించాలని పోలీసులను కోరారు.

ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు గుండెబోయిన సైదులు, ఏర్పుల పరమేష్, మెండే వెంకన్న, ఏళ్ళ మల్లేష్, ఏర్పుల స్వామి, ఆగు అశోక్, ఏళ్ల శేఖర్, చింతపల్లి ప్రవీణ్, కడారి దేవి, మద్ది మధు, పోషబోయిన నరసింహ, మేకల బిక్షం, రేముడాల మధు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News