Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:42 PM

చేనేత కార్మికులకు పని కల్పించడమే ధ్యేయం. జనంపల్లి వెంకటరమణ చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

14-07-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

చేనేత కార్మికులకు ఏడాది పొడవునా చేతినిండా పని కల్పించి, వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయడమే నూతన కార్యవర్గం ప్రధాన లక్ష్యమని జనంపల్లి వెంకటరమణ చేనేత సహకార సంఘం అధ్యక్షులు వనం శ్రీనివాస్ అన్నారు.

సోమవారం జనంపల్లి వెంకటరమణ చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఎన్నికల అధికారి తరుణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు వనం శ్రీనివాస్ మాట్లాడుతూ చేనేత కార్మికులందరూ ఐక్యంగా ఉండి సంఘ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. సహకార సంఘం ద్వారా కార్మికులకు నిరంతర ఉపాధి, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా ఉపాధ్యక్షులుగా ఎక్కలదేవి నరసింహ, కార్యదర్శిగా సంగిశెట్టి గోవర్ధన్, కోశాధికారిగా కైరంకొండ సరిత, డైరెక్టర్లుగా సంగిశెట్టి ధనుంజయ, సంగిశెట్టి బిక్షం, కర్నాటి నరసింహ, కైరంకొండ శ్రవణ్ కుమార్, సంగిశెట్టి అనితలు ప్రమాణ స్వీకారం చేశారు.

కార్యక్రమంలో చేనేత వృత్తిదారులు, కార్మికులు, పద్మశాలీ సంఘ సభ్యులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. కొత్త కార్యవర్గం చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి అవకాశాల పెంపు, సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

Sthanikam

చేనేత కార్మికులకు పని కల్పించడమే ధ్యేయం. జనంపల్లి వెంకటరమణ చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

Article Image

రామన్నపేట

చేనేత కార్మికులకు ఏడాది పొడవునా చేతినిండా పని కల్పించి, వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయడమే నూతన కార్యవర్గం ప్రధాన లక్ష్యమని జనంపల్లి వెంకటరమణ చేనేత సహకార సంఘం అధ్యక్షులు వనం శ్రీనివాస్ అన్నారు.

సోమవారం జనంపల్లి వెంకటరమణ చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఎన్నికల అధికారి తరుణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు వనం శ్రీనివాస్ మాట్లాడుతూ చేనేత కార్మికులందరూ ఐక్యంగా ఉండి సంఘ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. సహకార సంఘం ద్వారా కార్మికులకు నిరంతర ఉపాధి, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా ఉపాధ్యక్షులుగా ఎక్కలదేవి నరసింహ, కార్యదర్శిగా సంగిశెట్టి గోవర్ధన్, కోశాధికారిగా కైరంకొండ సరిత, డైరెక్టర్లుగా సంగిశెట్టి ధనుంజయ, సంగిశెట్టి బిక్షం, కర్నాటి నరసింహ, కైరంకొండ శ్రవణ్ కుమార్, సంగిశెట్టి అనితలు ప్రమాణ స్వీకారం చేశారు.

కార్యక్రమంలో చేనేత వృత్తిదారులు, కార్మికులు, పద్మశాలీ సంఘ సభ్యులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. కొత్త కార్యవర్గం చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి అవకాశాల పెంపు, సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News