Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:10 PM

నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు జన్మదిన వేడుకలు

14-07-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వైస్ చైర్మన్ వై పండరి,జిల్లా ప్రధాన కార్యదర్శి అఖిల్,జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణతో కేక్ కట్ చేయించి,శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కృష్ణ సంస్థ అభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాలకు అంకితభావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకుని సమాజ సేవలో విశేష కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు విఠల్, జర్నలిస్టు జ్ఞానేశ్వర్తో పాటు సంస్థ సభ్యులు, నాయకులు, అభిమానులు పాల్గొని కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ వాతావరణంలో ఘనంగా జరిగింది.

Sthanikam

నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు జన్మదిన వేడుకలు

Article Image

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వైస్ చైర్మన్ వై పండరి,జిల్లా ప్రధాన కార్యదర్శి అఖిల్,జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణతో కేక్ కట్ చేయించి,శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కృష్ణ సంస్థ అభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాలకు అంకితభావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకుని సమాజ సేవలో విశేష కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు విఠల్, జర్నలిస్టు జ్ఞానేశ్వర్తో పాటు సంస్థ సభ్యులు, నాయకులు, అభిమానులు పాల్గొని కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ వాతావరణంలో ఘనంగా జరిగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News