Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:00 PM

శ్రీ వినాయకనగర్‌లో మిన్నంటిన స్వాతంత్ర్య సంబరాలు

15-08-2026 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రిజిస్ట్రేషన్‌ తర్వాత తొలిసారిగా జెండా ఆవిష్కరణ.

హయత్‌నగర్‌:

శ్రీ వినాయకనగర్‌ కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కాలనీ రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోవడంతో కాలనీవాసుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.

దేశభక్తి నినాదాలతో మార్మోగిన కాలనీ

దేశభక్తి, జాతీయ సమైక్యత, ప్రజాస్వామ్య విలువలను చాటుతూ చిన్నారులు, మహిళలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఐక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పలువురు పేర్కొన్నారు.

కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు డి. లింగం, సభ్యులు భీమ్‌రావు, కనకారావు, వేణుగోపాల్, లక్ష్మారెడ్డి, లక్ష్మీనారాయణ, మల్లారెడ్డి, చరణ్, శేఖర్‌రెడ్డి, రమేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జైహింద్‌.. వందేమాతరం నినాదాలతో వేడుకలు ఉత్సాహంగా సాగాయి.

Sthanikam

శ్రీ వినాయకనగర్‌లో మిన్నంటిన స్వాతంత్ర్య సంబరాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News