Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:01 PM

సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
15-08-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సరూర్‌నగర్: సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీశైలం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది జాతీయ జెండాకు సెల్యూట్ చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.

ఈ సందర్భంగా సీఐ శ్రీశైలం మాట్లాడుతూ దేశ ఐక్యత, రక్షణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు శక్తివంచన లేకుండా విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. ప్రజల భద్రతకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

Article Image

సరూర్‌నగర్: సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీశైలం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది జాతీయ జెండాకు సెల్యూట్ చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.

ఈ సందర్భంగా సీఐ శ్రీశైలం మాట్లాడుతూ దేశ ఐక్యత, రక్షణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు శక్తివంచన లేకుండా విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. ప్రజల భద్రతకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News