Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ఆచరించాలి పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 15, 2026 07:35 PM

మహిళల సంక్షేమ కోసం ప్రభుత్వం కృషి ;మహిళ అధ్యక్షురాలు జమున

15-08-2026 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి; మహిళల సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మండల మహిళా సంఘం అధ్యక్షురాలు గుండ గాని జమున అన్నారు. శనివారం 80 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మండల మహిళా సమైక్య కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ... ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, ఉచిత కరెంటు, గ్రామాలలో మహిళ సమైక్య భవనాలు, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రారంభించారని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎందరో త్యాగ ఫలితమే మనకు స్వతంత్రం వచ్చిందని అన్నారు వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం, ఎంపీఓ, సీసీలు, ఏపీవో, వివో ఏలు, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళల సంక్షేమ కోసం ప్రభుత్వం కృషి ;మహిళ అధ్యక్షురాలు జమున

Article Image

తుంగతుర్తి; మహిళల సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మండల మహిళా సంఘం అధ్యక్షురాలు గుండ గాని జమున అన్నారు. శనివారం 80 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మండల మహిళా సమైక్య కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ... ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, ఉచిత కరెంటు, గ్రామాలలో మహిళ సమైక్య భవనాలు, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రారంభించారని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎందరో త్యాగ ఫలితమే మనకు స్వతంత్రం వచ్చిందని అన్నారు వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం, ఎంపీఓ, సీసీలు, ఏపీవో, వివో ఏలు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News