Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:59 PM

జూనియర్‌ అసిస్టెంట్‌ డి.స్రవంతికి ప్రతిభా పురస్కారం.

15-08-2026 146 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజావాణి, భూభారతిలో ఉత్తమ సేవలకు గుర్తింపు.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట తహసీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ డి.అసిస్టెంట్‌గా గత మూడున్నరేళ్లుగా విధులు నిర్వహిస్తున్న డి.స్రవంతికి ప్రతిభా పురస్కారం లభించింది. ప్రజావాణి కార్యక్రమంతో పాటు భూభారతి, ప్రభుత్వ భూములకు సంబంధించిన అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రజలకు సేవలందించినందుకు ఆమెకు ఈ పురస్కారం దక్కింది.

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పురస్కారం.

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి గుత్తా సుఖేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా జూనియర్‌ అసిస్టెంట్‌ డి.స్రవంతి ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు.

సేవలకు లభించిన గుర్తింపు.

ప్రజావాణి, భూభారతి, ప్రభుత్వ భూములకు సంబంధించిన పనుల్లో బాధ్యతగా విధులు నిర్వర్తిస్తూ ఉత్తమ సేవలు అందించినందుకు స్రవంతిని అధికారులు అభినందించారు. ఈ పురస్కారం తనపై మరింత బాధ్యత పెంచిందని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని డి.స్రవంతి తెలిపారు.

Sthanikam

జూనియర్‌ అసిస్టెంట్‌ డి.స్రవంతికి ప్రతిభా పురస్కారం.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News