Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:09 PM

ఇంటింటా భగవద్గీత... ధర్మ ప్రచారం సేవలో!

ఇంటింటా భగవద్గీత... ధర్మ ప్రచారం సేవలో!

ఇంటింటా భగవద్గీత... ధర్మ ప్రచారం సేవలో!
26-07-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఈ నెల 29న చౌటుప్పల్లో పుస్తక ప్రసాద వితరణ

'పాలకూర్ల శివయ్య గౌడ్ ఫౌండేషన్' చైర్మన్ మురళి గౌడ్

శ్రీ వేద వ్యాస మహర్షి జయంతి (గురు పూర్ణిమ) సందర్భంగా ఈ నెల 29న చౌటుప్పల్ పట్టణంలో విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పాలకూర్ల శివయ్య గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ పాలకూర్ల మురళి గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. 'ఇంటింటా శ్రీమద్ భగవద్గీత' పుస్తక ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 4:00 గంటలకు స్థానిక గాంధీ పార్కులో వెయ్యి మంది (సహస్ర) గృహస్థులకు ఉచితంగా భగవద్గీత గ్రంథాలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

విజ్ఞానాన్వేషణ పోటీలు... నగదు పారితోషికం

​ఈ సందర్భంగా శ్రీమద్భగవద్గీత అంశంపై విద్యార్థులు, సాధకులకు విజ్ఞానాన్వేషణ పోటీలను నిర్వహించి, విజేతలకు నగదు పారితోషకాలను అందజేయనున్నట్లు మురళి గౌడ్ తెలిపారు.​"హైందవ ధర్మాన్ని ఆచరించే ప్రతి గృహస్థు ఇంట్లో శ్రీమద్ భగవద్గీత ఉండాలి. సమాజంలో ధర్మచింతనను, నైతిక విలువలను పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం."​పట్టణ ప్రజలు, ధర్మపరులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.

Sthanikam

ఇంటింటా భగవద్గీత... ధర్మ ప్రచారం సేవలో!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News