Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:28 AM

తిరుమలగిరి మండల మోడ్రన్ కబడ్డీ అధ్యక్షుడుగా భూమా అంజనేయులు

26-07-2026 139 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

సూర్యాపేట జిల్లాతిరుమలగిరి మండల కేంద్రంలోమోడ్రన్ కబడ్డీసూర్యాపేట జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మోర్తాల నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మండల మోడ్రన్ కబడ్డీ నూతన కమిటీని ఎన్నుకున్నారు.

ఈ ఎన్నికల్లో మండల అధ్యక్షునిగా భూమా అంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా నిమ్మనగోటి గణేష్, కోశాధికారిగా భూక్య సుమన్, ఉపాధ్యక్షునిగా పులిమామిడి గణేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.... తిరుమలగిరి మండలంలో కబడ్డీ క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని, గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు కబడ్డీపై ఆసక్తి పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పీడీ అంబేద్కర్, క్రీడాకారులు లోకేష్, ఓంకార్, విష్ణు, సచిన్ పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మోర్తాల నాగిరెడ్డి నూతన కమిటీ సభ్యులను అభినందిస్తూ, జిల్లాలో కబడ్డీ క్రీడాభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Sthanikam

తిరుమలగిరి మండల మోడ్రన్ కబడ్డీ అధ్యక్షుడుగా భూమా అంజనేయులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News