Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:16 PM

రామన్నపేట నూతన సీఐ మొలుగూరి రవికి ఘన సన్మానం

రామన్నపేట నూతన సీఐ మొలుగూరి రవికి ఘన సన్మానం

రామన్నపేట నూతన సీఐ మొలుగూరి రవికి ఘన సన్మానం
26-07-2026 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు స్వీకరించిన మొలుగూరి రవి గారిని స్థానిక పాత్రికేయులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సీఐ మొలుగూరి రవి మాట్లాడుతూ, "సమాజ శ్రేయస్సు కోసం పోలీసు శాఖతో పాటు పత్రికా విలేకర్లు కూడా కీలక పాత్ర పోషిస్తారు. ప్రజలకు న్యాయం, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాజిక చైతన్యం పెంపొందించడంలో పోలీసు–మీడియా సమన్వయం ఎంతో అవసరం" అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తొలివెలుగు రిపోర్టర్ కర్నె వినయ్, వార్త వేదిక సూర్యా రిపోర్టర్ మహమ్మద్ రిజ్వాన్ పాల్గొని నూతన సీఐకి శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

రామన్నపేట నూతన సీఐ మొలుగూరి రవికి ఘన సన్మానం

Article Image

రామన్నపేట నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు స్వీకరించిన మొలుగూరి రవి గారిని స్థానిక పాత్రికేయులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సీఐ మొలుగూరి రవి మాట్లాడుతూ, "సమాజ శ్రేయస్సు కోసం పోలీసు శాఖతో పాటు పత్రికా విలేకర్లు కూడా కీలక పాత్ర పోషిస్తారు. ప్రజలకు న్యాయం, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాజిక చైతన్యం పెంపొందించడంలో పోలీసు–మీడియా సమన్వయం ఎంతో అవసరం" అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తొలివెలుగు రిపోర్టర్ కర్నె వినయ్, వార్త వేదిక సూర్యా రిపోర్టర్ మహమ్మద్ రిజ్వాన్ పాల్గొని నూతన సీఐకి శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News