Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:28 AM

లాభదాయం లేకుండా గ్రామాన్ని అభివృద్ధి చేస్తా; సర్పంచ్ ప్రేమ్ ప్రసాద్

26-07-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

 గ్రామాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామంలో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఎమ్మెల్యే మందుల సామెల్ చొరవతో గ్రామానికి ప్రత్యేక నిధులు కేటాయించి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారూ.గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. వివరాలకు వెళితే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం కోకియ నాయక తండా స్వలాభం కోసం కాదు సొంత గ్రామ అభివృద్ధి లక్ష్యం ధ్యేయంగా పనిచేస్తున్న సర్పంచ్ గుగులోతు ప్రేమ్ ప్రసాద్ ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హాయంలోనే మన గ్రామం అభివృద్ధి చెందుతుందని అన్నారు. నిరుపేద కుటుంబాలకు ఇల్లు లేని వారికి 65 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి ప్రస్తుతం నిర్మాణాలు చేపడుతున్నారు, ప్రస్తుతం రేషన్ కార్డులు లేనివారికి నూతన రేషన్ కార్డులు మంజూరు, కొత్తగా పెళ్లయిన జంటలకు కళ్యాణలక్ష్మి, వికలాంగులకు వితంతువులకు వృద్ధులకు ఆసరా పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని వారు అన్నారు". 

గత పరిపాలనలో.... 

 2014 నూతన తెలంగాణ రాష్ట్రం ఆర్భవించిన తర్వాత తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసిన అనంతరం నూతన గ్రామ సర్పంచ్ గా గుగులోతు ప్రేమ్ ప్రసాద్ తల్లి తారమ్మ బరిలో నిలబడి 160 ఓట్ల మెజార్టీతో గెలిపిందారు వారి హయాంలో 55 లక్షల రూపాయలతో సిసి రోడ్లు నిర్మాణం ఎనర్జీఎస్ నిధులతో 20 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్లు నిర్మాణం గ్రామ పంచాయతీకి తన సొంత భూమిలో వాటర్ ట్యాంక్ నిర్మించి రెండు బోర్లు వేపించి మంచినీటి వసతి కల్పించారు.............

ఎన్నికల హామీ ఏకగ్రీవంగా ఎన్నిక.... 

 తన తల్లి బాటలో కొడుకు నడవాలి అనే ఉద్దేశంతో కోకియ నాయక్ తండాకు తన వంతు సహాయం చేయాలి ప్రజలకు తోడుగా ఉంటూ పేద ప్రజలకు భరోసాగా నిలుస్తానని కోకియా తండా చక్రు తండా లౌక్య తండా ఈదుల బోడ తండా దేవ తండా గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటానని తల్లి బాటలో కొడుకు నడవాలని సర్పంచ్ ఎన్నికల సమయంలో కోక్య నాయక్ తండా నుండి 15 మంది నామినేషన్ వేయగా స్వచ్ఛందంగా 14 మంది ఉప సవరించుకొని గుగులోతు ప్రేమ్ ప్రసాద్ కు పట్టం కట్టారు.............

సర్పంచిగా గెలిచిన ఆరు నెలల కాలంలో..... 

10 లక్షల రూపాయలతో సిసి రోడ్లు నిర్మాణం 10 లక్షల రూపాయలతో డ్రైనేజీ కాలువల నిర్మాణం ప్రైవేటు పాఠశాలకు విద్యార్థులను చేర్పించవద్దని ప్రైవేటు పాఠశాలకు పంపిచోద్దని గ్రామ సభలో తీర్మానం చేసి తన కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన సర్పంచ్ ప్రైమరీ పాఠశాలకు అంగన్వాడి సెంటర్ కు సొంత నిధులతో రెండు లక్షల రూపాయలతో ఫ్యాన్లు ట్యూబ్ లైట్లు విద్యుత్ సమస్యలు తీర్చారు పల్లె ప్రకృతి వనంలో పరిశుభ్రతతో ప్రతి ఒక్క మొక్క పెరగాలని ఉద్దేశంతో పరిశుభ్రత మహాభాగ్యం అంటూ పల్లె ప్రకృతి వనాన్ని అందంగా తీర్చిదిద్దారు గ్రామంలో మంచినీటి వసతి కల్పించాలని ఉద్దేశంతో ఉచితంగా గ్రామ ప్రజలకు మంచినీటి వసతి కల్పించారు..........

ఎమ్మెల్యే సహకారం.....

తమ గ్రామానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే మందుల సామేలను ఆరు లక్షల రూపాయలతో మంగ్య తండ కోకియా నాయక్ తండాకు లింకు రోడ్డులో మంజూరుకై మరియు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్లకు లకు దారి కొరకు మొరం పోయిట సిసి రోడ్డు నిర్మాణం కై పది లక్షల రూపాయలు ఎన్జీఆర్ఎస్ నిధులతో నూతన గ్రామపంచాయతీ భవనం మంజూరు ఎస్టి కమ్యూనిటీ హాల్ హెల్త్ కేంద్రం మహిళ సంఘాల భవనం కై ఎమ్మెల్యే సామేలుకు గ్రామ అభివృద్ధి కొరకై కోరడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి త్వరలోనే గ్రామానికి గ్రామ అభివృద్ధికి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు..

Sthanikam

లాభదాయం లేకుండా గ్రామాన్ని అభివృద్ధి చేస్తా; సర్పంచ్ ప్రేమ్ ప్రసాద్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News