Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:38 AM

పేటలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి..

26-07-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : penpahad
P.Venkanna

సూర్యాపేట నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదివారం ఫలు కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా సూర్యాపేట మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన భీమిరెడ్డి నరసింహారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి , సూర్యాపేట పట్టణంలోని చర్చి కాంపౌండ్ లో అనారోగ్యంతో మృతి చెందిన నీలా అలువేలు మృతదేహానికి పూలమాలవేసి, అలాగే కేసారం గ్రామంలో సుశీలమ్మ ప్రధమ వర్ధంతి, చివ్వేంల మండలం ఐలాపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నక్క భద్రమ్మ, ఆత్మకూర్ (ఎస్) మండలం తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన చెరుకు వెంకయ్య, బెల్లంకొండ లక్ష్మమ్మ ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Sthanikam

పేటలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి..

Article Image

సూర్యాపేట నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదివారం ఫలు కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా సూర్యాపేట మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన భీమిరెడ్డి నరసింహారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి , సూర్యాపేట పట్టణంలోని చర్చి కాంపౌండ్ లో అనారోగ్యంతో మృతి చెందిన నీలా అలువేలు మృతదేహానికి పూలమాలవేసి, అలాగే కేసారం గ్రామంలో సుశీలమ్మ ప్రధమ వర్ధంతి, చివ్వేంల మండలం ఐలాపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నక్క భద్రమ్మ, ఆత్మకూర్ (ఎస్) మండలం తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన చెరుకు వెంకయ్య, బెల్లంకొండ లక్ష్మమ్మ ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News