Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:29 AM

తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధి ఎమ్మెల్యే సామెల్తోనే సాధ్యం; మండల అధ్యక్షులు మల్లారెడ్డి

26-07-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

నూతనకల్ మండల కేంద్రంలో ఆదివారం కాంగ్పారెస్ ర్టీ మండల అధ్యక్షుడు కట్ట మల్లారెడ్డి మాట్లాడుతూ ...స్థానిక శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత మందుల సామేల్ ఆధ్వర్యంలో తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధి చెందిందని అన్నారు. ఈ రెండున్నర సంవత్సరాలలో 40 కోట్ల నిధులతో మన మండలాన్ని అభివృద్ధి ప్రధం లో ఉంచారనీ గత పది సంవత్సరాలుగా మన తుంగతుర్తి నియోజకవర్గం ఏటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకోలేదు మన ఎమ్మెల్యే ఎన్నికైనప్పటినుండి కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ తుంగతుర్తి నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచుతున్నారు. ఇది గిట్టని కొంత మంది విమర్శలు చేస్తున్నారు... మందులు సామెల్ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహిస్తూ ఉండడం అనేది ఒక ఎత్తైతే తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడం ఈ రెండు తోడై సామేలన్న తుంగతుర్తి నియోజకవర్గంలో 52,000 మెజారిటీతో ఘన విజయం సాధించారని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం ఎటువంటి వర్గాలు లేవు చిన్నచిన్న సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీని అది అధిష్టానం చూసుకుంటుంది... కాంగ్రెస్ నాయకులంతా ఒకటిగా పోరాడి తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచులు అనంతుల శ్రీనివాస్,దీప శంకర్ నాయక్,జ్యోతి సుధాకర్,నియోజకవర్గం సేవాదళ్ అధ్యక్షులు పాల్వాయి నాగరాజు,జిల్లా నాయకులు దరిపెల్లి వీరన్న సైరెడ్డి రెడ్డి సుధీర్ రెడ్డి, చంద్రారెడ్డి,కృష్ణ ప్రశాంత్, అంబెడ్కర్, నాగమల్లు, ఇరుగు కిరణ్, అశోక్,బద్రి, క్రాంతి,శ్రీకాంత్, మధు,వీరబాబు నవీన్,కాంగ్రెస్ నాయకుడు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధి ఎమ్మెల్యే సామెల్తోనే సాధ్యం; మండల అధ్యక్షులు మల్లారెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News