Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:52 AM

రథయాత్ర విజయవంతానికి సహకరించిన వారికి అభినందనలు

26-07-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పట్టణంలోని గీత మందిరం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్ర విజయవంతం కావడంలో సహకరించిన నిర్వాహకులు, భక్తులు, స్వచ్ఛంద సేవకులకు ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అభినందనలు తెలిపారు.

రథయాత్ర విజయవంతం చేసిన సందర్భంగా నిర్వహించిన కృతజ్ఞతా సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. భక్తి, ఐక్యత, సామాజిక సేవా భావాన్ని పెంపొందించే ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.

శ్రీ జగన్నాథ రథయాత్రను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన నిర్వాహకులు, భక్తులు, స్వచ్ఛంద సేవకుల సేవలను కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించి సమాజంలో ఐక్యతను బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

Sthanikam

రథయాత్ర విజయవంతానికి సహకరించిన వారికి అభినందనలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News