Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:29 AM

కులనిరాజకీయం చేయొద్దు... మండల పోరం ఉపాధ్యక్షులు కలకోట్ల మల్లేష్

26-07-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం లో శనివారం సర్పంచుల మండలం పోరం ఉపాధ్యక్షులు కలకోట్ల మల్లేష్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం లాంటిది. అలాంటి కాంగ్రెస్ పార్టీలో అలాంటి పార్టీలో కులమతాలకు చేసి కాంగ్రెస్ పార్టీని విడా గొట్టొద్దని అన్నారు. శుక్రవారం తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మందుల సామేల్ విలేకరుల సమావేశంలో ఎస్సీ ల ను రెడ్ల గురించి మాట్లాడడం సరైనది కాదని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుంటుందని అన్నారు. దీని గురించి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పై విమర్శించవద్దని అన్నారు. రాజగోపాల్ రెడ్డి ,మంత్రి కోమటి వెంక రెడ్డి తెలంగాణ ఉద్యమానికి తమ తమ పదవులను త్యాగం, చేసిన వారిని, మంత్రిగా,ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా, ఎంపీగా, గెలుపొందిన తిరుగులేని ఉమ్మడి నల్లగొండ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి బ్రదర్స్ కంచుకోటని పేరుపొందిన అలాంటి వారిని విమర్శించడం జీర్ణించుకోలేక పోతున్నామని అన్నారు. అంతేకాకుండా తుంగతుర్తి నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు ఆపద వచ్చిన కూడా ఆదుకునే మహనీయులు అని అన్నారు. కావున స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్లి పార్టీలో ఎలాంటి భేదాలు లేకుండా2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

Sthanikam

కులనిరాజకీయం చేయొద్దు... మండల పోరం ఉపాధ్యక్షులు కలకోట్ల మల్లేష్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News