Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:15 PM

మర్రిగూడ జంక్షన్‌కు కొత్త ఊపు.. ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి

25-07-2026 132 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ: పట్టణంలోని మర్రిగూడ జంక్షన్ వద్ద నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ప్రజలకు అంకితం చేసిన ఈ ఫ్లైఓవర్‌తో నల్లగొండ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గనున్నాయని అధికారులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల రాకపోకలకు మరింత సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పట్టణాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో మర్రిగూడ జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గి, వాహనదారులు వేగవంతంగా ప్రయాణించే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

మర్రిగూడ జంక్షన్‌కు కొత్త ఊపు.. ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి

Article Image

నల్లగొండ: పట్టణంలోని మర్రిగూడ జంక్షన్ వద్ద నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ప్రజలకు అంకితం చేసిన ఈ ఫ్లైఓవర్‌తో నల్లగొండ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గనున్నాయని అధికారులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల రాకపోకలకు మరింత సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పట్టణాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో మర్రిగూడ జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గి, వాహనదారులు వేగవంతంగా ప్రయాణించే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News