Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూర్కపల్లి పీహెచ్‌సీని పరిశీలించిన సబ్‌ కలెక్టర్ ఉమా హారతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 02:42 PM

ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి; ఏఓ నాగేశ్వరరావు,సర్పంచ్ సుజాత రాజేందర్

24-07-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి నియోజకవర్ తిరుమలగిరి మండలం సిద్ధి సముద్రం గ్రామపంచాయతీ ఆవరణంలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన ఆరు తడి పంటలపై రైతులకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సభావాత్ సుజాత రాజేందర్, ఏవో నాగేశ్వరరావు మాట్లాడుతూ... ఎల్ నినో ప్రభావం

దృష్ట్యా రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటల సాగుపైనే ప్రధానంగా దృష్టి సారించాలని కోరారు. ఎల్ నినో కారణంగా రాబోయే కాలంలో వర్షభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, సకాలంలో వర్షాలు కురవకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సంప్రదాయ పద్ధతిలో ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలు వేసి నష్టపోవడం కంటే, ప్రభుత్వ సూచనలు మరియు వ్యవసాయ అధికారుల సలహాలు పాటిస్తూ ఆరుతడి పంటలను సాగు చేయడమే శ్రేయస్కరమని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ భవ్య, రైతు ప్రతినిధులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి; ఏఓ నాగేశ్వరరావు,సర్పంచ్ సుజాత రాజేందర్

Article Image

తుంగతుర్తి నియోజకవర్ తిరుమలగిరి మండలం సిద్ధి సముద్రం గ్రామపంచాయతీ ఆవరణంలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన ఆరు తడి పంటలపై రైతులకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సభావాత్ సుజాత రాజేందర్, ఏవో నాగేశ్వరరావు మాట్లాడుతూ... ఎల్ నినో ప్రభావం

దృష్ట్యా రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటల సాగుపైనే ప్రధానంగా దృష్టి సారించాలని కోరారు. ఎల్ నినో కారణంగా రాబోయే కాలంలో వర్షభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, సకాలంలో వర్షాలు కురవకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సంప్రదాయ పద్ధతిలో ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలు వేసి నష్టపోవడం కంటే, ప్రభుత్వ సూచనలు మరియు వ్యవసాయ అధికారుల సలహాలు పాటిస్తూ ఆరుతడి పంటలను సాగు చేయడమే శ్రేయస్కరమని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ భవ్య, రైతు ప్రతినిధులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News