Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూర్కపల్లి పీహెచ్‌సీని పరిశీలించిన సబ్‌ కలెక్టర్ ఉమా హారతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 02:38 PM

వర్ధమాను కోటలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సామెల్

24-07-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం వర్ధమానుకోట గ్రామం లో SDF నిధులు 5 లక్షల రూపాయల తో నిర్మించిన వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం మరియు MGNREGS +MWCD +FFC నిధులతో 12 లక్షల రూపాయల తో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రం ప్రారంభోత్సవం మరియు NHM 6 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఆరోగ్య స్వస్థత కేంద్రంనుతుంగతుర్తి శాసనసభ్యులు

మందు సామేలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత పాలకులు నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, తమ ఆయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం లోనే నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

వర్ధమాను కోటలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సామెల్

Article Image

తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం వర్ధమానుకోట గ్రామం లో SDF నిధులు 5 లక్షల రూపాయల తో నిర్మించిన వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం మరియు MGNREGS +MWCD +FFC నిధులతో 12 లక్షల రూపాయల తో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రం ప్రారంభోత్సవం మరియు NHM 6 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఆరోగ్య స్వస్థత కేంద్రంనుతుంగతుర్తి శాసనసభ్యులు

మందు సామేలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత పాలకులు నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, తమ ఆయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం లోనే నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News