Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూర్కపల్లి పీహెచ్‌సీని పరిశీలించిన సబ్‌ కలెక్టర్ ఉమా హారతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 03:29 PM

ఘనంగా అంకిరెడ్డిగూడెం సర్పంచ్ మల్లేష్‌ గౌడ్‌ జన్మదిన వేడుకలు

24-07-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా: సర్పంచ్ మల్లేష్‌ గౌడ్‌

చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ జన్మదిన వేడుకలను గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌చే కేక్ కట్ చేయించి, పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

​గ్రామాభివృద్ధికి ప్రాధాన్యం​సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ నాయకత్వంలో గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని పలువురు కొనియాడారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటూ, గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టినట్లు తెలిపారు. సర్పంచ్ మాట్లాడుతూ.. నాపై నమ్మకం ఉంచి ఆదరిస్తున్న గ్రామ ప్రజల ప్రేమాభిమానాలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ప్రజలందరి సహకారంతో అంకిరెడ్డిగూడెం సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతాను అన్నారు. ​ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, యువకులు, మహిళలు, స్థానిక అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సర్పంచ్‌కు శుభాకాంక్షలు అందజేశారు.

Sthanikam

ఘనంగా అంకిరెడ్డిగూడెం సర్పంచ్ మల్లేష్‌ గౌడ్‌ జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News