Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూర్కపల్లి పీహెచ్‌సీని పరిశీలించిన సబ్‌ కలెక్టర్ ఉమా హారతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 03:33 PM

వరి నాటుతో కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. వ్యవసాయ క్షేత్రంలో కేటీఆర్ అక్షరాలతో వినూత్నంగా అభిమానం చాటిన వార్డ్ సభ్యుడు.

24-07-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలో వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. గ్రామానికి చెందిన 7వ వార్డు సభ్యుడు చినపాక రమేష్ తన వ్యవసాయ క్షేత్రంలో వరి నాటు మొక్కలను ' కేటీఆర్' అనే ఆంగ్ల అక్షరాల ఆకారంలో పేర్చి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కేటీఆర్‌పై తనకున్న అభిమానానికి గుర్తుగా ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు రమేష్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో కేటీఆర్ పాత్ర కీలకమని పేర్కొంటూ, రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Sthanikam

వరి నాటుతో కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. వ్యవసాయ క్షేత్రంలో కేటీఆర్ అక్షరాలతో వినూత్నంగా అభిమానం చాటిన వార్డ్ సభ్యుడు.

Article Image

రామన్నపేట,

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలో వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. గ్రామానికి చెందిన 7వ వార్డు సభ్యుడు చినపాక రమేష్ తన వ్యవసాయ క్షేత్రంలో వరి నాటు మొక్కలను ' కేటీఆర్' అనే ఆంగ్ల అక్షరాల ఆకారంలో పేర్చి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కేటీఆర్‌పై తనకున్న అభిమానానికి గుర్తుగా ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు రమేష్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో కేటీఆర్ పాత్ర కీలకమని పేర్కొంటూ, రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News