Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:14 PM

బ్రేకులు ఫెయిల్.. బోల్తా పడిన బొలెరో.. భారీ ట్రాఫిక్ జాం

బ్రేకులు ఫెయిల్.. బోల్తా పడిన బొలెరో.. భారీ ట్రాఫిక్ జాం

బ్రేకులు ఫెయిల్.. బోల్తా పడిన బొలెరో.. భారీ ట్రాఫిక్ జాం
25-07-2026 202 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పట్టణ కేంద్రం లో హైదరాబాద్

నుంచి మిర్యాలగూడ వైపు పెయింటింగ్ డబ్బాల లోడుతో వెళ్తున్న ఓ బొలెరో వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంతో రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి రెండు వైపులా భారీ ట్రాఫిక్ జాం నెలకొంది.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బోల్తా పడిన వాహనాన్ని రహదారి నుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. దీంతో కొంతసేపటి తర్వాత వాహనాల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయి.

ఈ ఘటనలో పెయింటింగ్ డబ్బాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోగా, వాహనానికి స్వల్ప నష్టం జరిగినట్లు తెలిసింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

బ్రేకులు ఫెయిల్.. బోల్తా పడిన బొలెరో.. భారీ ట్రాఫిక్ జాం

Article Image

చిట్యాల పట్టణ కేంద్రం లో హైదరాబాద్

నుంచి మిర్యాలగూడ వైపు పెయింటింగ్ డబ్బాల లోడుతో వెళ్తున్న ఓ బొలెరో వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంతో రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి రెండు వైపులా భారీ ట్రాఫిక్ జాం నెలకొంది.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బోల్తా పడిన వాహనాన్ని రహదారి నుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. దీంతో కొంతసేపటి తర్వాత వాహనాల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయి.

ఈ ఘటనలో పెయింటింగ్ డబ్బాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోగా, వాహనానికి స్వల్ప నష్టం జరిగినట్లు తెలిసింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News