Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:16 PM

నూతన సీఐ మోలుగురి రవికి ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం.

25-07-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన మోలుగురి రవిని జిల్లా ఎమ్మార్పీఎస్ (MRPS), ఎంఎస్పీఎస్ (MSPS) నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సీఐ మోలుగురి రవికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. రామన్నపేట మండలంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మరింత చేరువగా ఉంటూ సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.

సీఐ మోలుగురి రవి ప్రజల సహకారంతో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నట్లు నాయకులు తెలిపారు.కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీఎస్ నాయకులు మేడి శంకర్ మాదిగ, బక్రం శ్రీనివాస్ మాదిగ, ఎరసాని గోపాల్ మాదిగ, కుర్రం లింగయ్య మాదిగ, కొప్పులు చిరంజీవి మాదిగ, మందడి శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నూతన సీఐ మోలుగురి రవికి ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం.

Article Image

రామన్నపేట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన మోలుగురి రవిని జిల్లా ఎమ్మార్పీఎస్ (MRPS), ఎంఎస్పీఎస్ (MSPS) నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సీఐ మోలుగురి రవికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. రామన్నపేట మండలంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మరింత చేరువగా ఉంటూ సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.

సీఐ మోలుగురి రవి ప్రజల సహకారంతో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నట్లు నాయకులు తెలిపారు.కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీఎస్ నాయకులు మేడి శంకర్ మాదిగ, బక్రం శ్రీనివాస్ మాదిగ, ఎరసాని గోపాల్ మాదిగ, కుర్రం లింగయ్య మాదిగ, కొప్పులు చిరంజీవి మాదిగ, మందడి శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News