Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:13 PM

అంతర్జాతీయ వేదికపై హైదరాబాద్‌కు గర్వకారణంగా నిలిచిన ఫెర్టీ9 ఎల్‌బీ నగర్ ఫెర్టిలిటీ సెంటర్

25-07-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్

సంతాన సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి నిపుణులను సంప్రదించడం ఎంతో ముఖ్యమని ఎల్బినగర్ మనోజ్ఞ ఫెర్టీ9 వైద్యులు డా. మౌనిక సోరకాయలపేట, డా. శృతి మంత్రీ అన్నారు. మారుతున్న జీవనశైలి, ఉద్యోగ ఒత్తిడి, ఆలస్య వివాహాలు వంటి కారణాల వల్ల ఫెర్టిలిటీ సమస్యలు పెరుగుతున్నప్పటికీ, ఆధునిక వైద్య సాంకేతికత, సరైన సమయంలో చికిత్స ప్రారంభించడం ద్వారా విజయవంతమైన గర్భధారణ అవకాశాలను గణనీయంగా పెంచవచ్చునని తెలిపారు.

ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫెర్టీ9 ఎల్బీనగర్ ఆసుపత్రిలో వారు మాట్లాడారు. అన్ని 11 కేంద్రాల్లో నీడిల్-ఫ్రీ ఐవిఎఫ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. దీని ద్వారా రోజువారీ ఇంజెక్షన్ల వల్ల కలిగే నొప్పి, ఆందోళనను తగ్గించవచ్చని తెలిపారు.

హైదరాబాద్‌లో ప్రముఖ ఫెర్టిలిటీ కేర్ నెట్‌వర్క్‌గా పేరుగాంచిన ఫెర్టీ9కు ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఫెర్టీ9 క్లినికల్ బృందం ప్రపంచ ప్రఖ్యాత సదస్సుల్లో తమ పరిశోధనా పత్రాలను సమర్పించి సంస్థ ప్రతిష్ఠను మరింత పెంచిందన్నారు. భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఇది 1.8, ఆంధ్రప్రదేశ్‌లో 1.7కు చేరిందని ఫెర్టీ9 వైద్యులు పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ చికిత్సలు, అత్యాధునిక సాంకేతికత, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో ప్రతి దంపతికి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఉత్తమ వైద్య సేవలను అందించేందుకు మేము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఫెర్టీ9 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 11 ఫెర్టిలిటీ కేంద్రాల ద్వారా సేవలు అందిస్తోందని వివరించారు. హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్ ఫెర్టిలిటీ సెంటర్ అత్యాధునిక వైద్య సాంకేతికత, అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, ప్రపంచ స్థాయి ఫెర్టిలిటీ చికిత్సలతో వేలాది మంది దంపతులకు తల్లిదండ్రులయ్యే ఆనందాన్ని అందిస్తోంది. పరిశోధన, నాణ్యమైన వైద్య సేవలు, రోగి-కేంద్రిత సంరక్షణతో ఫెర్టిలిటీ రంగంలో విశ్వసనీయ సంస్థగా ఫెర్టీ9 కొనసాగుతోందని తెలిపారు.

Sthanikam

అంతర్జాతీయ వేదికపై హైదరాబాద్‌కు గర్వకారణంగా నిలిచిన ఫెర్టీ9 ఎల్‌బీ నగర్ ఫెర్టిలిటీ సెంటర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News