Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:08 PM

దండు మల్కాపురంలో ఘనంగా వనమహోత్సవం

దండు మల్కాపురంలో ఘనంగా వనమహోత్సవం

దండు మల్కాపురంలో ఘనంగా వనమహోత్సవం
25-07-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఇంటింటికీ మొక్కల పంపిణీ చేపట్టిన సర్పంచ్ గిర్కటి నిరంజన్ గౌడ్

దండు మల్కాపురం గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ గిర్కటి నిరంజన్ గౌడ్ ఆధ్వర్యంలో వనమహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేయడంతో పాటు స్థానిక హైస్కూల్ ఆవరణలో, పెద్ద చెరువు గట్టు వద్ద ఈత మొక్కలు నాటారు. ​ప్రతి ఒక్కరూ ఇంటికో మొక్క నాటి గ్రామాన్ని పర్యావరణహితంగా మార్చాలని సర్పంచ్ కోరారు. గీత కార్మికుల కోసం నాటిన ఈత మొక్కల ఔషధ గుణాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ మీసాల నరసింహ, వార్డు సభ్యులు ఈర్దుల ఇంద్రసేన, కొత్త ఐలమ్మ, పొట్లపల్లి శివ, సంగం నరసమ్మ, సుక్క రవి, అత్తాపురం సంతోష అంజిరెడ్డి, ఒంటెద్దు లక్ష్మమ్మ, ఎక్సైజ్ సి.ఐ బాలాజీ నాయక్, ఎస్.ఐ శంకర్, పోలీస్ సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శి పాల్వాయి రమాదేవి, ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహ, గ్రామపంచాయతీ కారోబార్ పర్వతం శ్రీను, సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

దండు మల్కాపురంలో ఘనంగా వనమహోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News