Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:09 PM

నూతన సీఐ రవీందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సునీల్ రెడ్డి

26-07-2026 120 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలోని సీఐ కార్యాలయంలో ఆదివారం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ ఎం. రవీందర్‌ను ఇస్నాపూర్ గ్రామానికి చెందిన శ్రీ సాయి త్రీశూల్ సేవా సమితి, హోటల్ సాయి త్రీశూల్ గ్రాండ్ అధినేత సునీల్ రెడ్డి, కలినాథ్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, సంజీవ్, వినోద్ కుమార్,భరత్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు సత్వర, పారదర్శక సేవలు అందిస్తూ పటాన్‌చెరు ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. సీఐ ఎం. రవీందర్ సన్మానం చేసినందుకు సునీల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజల సహకారంతో చట్టం, శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.

Sthanikam

నూతన సీఐ రవీందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సునీల్ రెడ్డి

Article Image

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలోని సీఐ కార్యాలయంలో ఆదివారం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ ఎం. రవీందర్‌ను ఇస్నాపూర్ గ్రామానికి చెందిన శ్రీ సాయి త్రీశూల్ సేవా సమితి, హోటల్ సాయి త్రీశూల్ గ్రాండ్ అధినేత సునీల్ రెడ్డి, కలినాథ్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, సంజీవ్, వినోద్ కుమార్,భరత్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు సత్వర, పారదర్శక సేవలు అందిస్తూ పటాన్‌చెరు ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. సీఐ ఎం. రవీందర్ సన్మానం చేసినందుకు సునీల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజల సహకారంతో చట్టం, శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News