తుంగతుర్తి:- హైదరాబాద్ లో ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటిపై దాడి చేసిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంవిధాన్ మండల కోఆర్డినేటర్ మాచర్ల అనిల్ క్యాస్ట్రో తుంగతుర్తి టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం తుంగతుర్తి పోలీస్ స్టేషన్ లో పిటిషన్ అందించారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య అని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రాంబాబు, కొండ రాజు, కొండ పరశురాం ఉన్నారు.
PRINT TIME: October 10, 2026 12:28 PM
ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి; కాంగ్రెస్ నాయకులు

17-03-2026
86 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి:- హైదరాబాద్ లో ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటిపై దాడి చేసిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంవిధాన్ మండల కోఆర్డినేటర్ మాచర్ల అనిల్ క్యాస్ట్రో తుంగతుర్తి టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం తుంగతుర్తి పోలీస్ స్టేషన్ లో పిటిషన్ అందించారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య అని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రాంబాబు, కొండ రాజు, కొండ పరశురాం ఉన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి