Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:21 AM

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని. వినతి

15-05-2026 393 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: దివ్యాంగులకు ఉద్యోగ రిజర్వేషన్లు, హక్కులు, రక్షణ కల్పించాలని కోరుతూ ‘ఉదయ్’ కమిటీ సభ్యులు శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, జిల్లా స్త్రీ–శిశు సంక్షేమ శాఖ అధికారి నర్సింహారావులను కలిసి వినతిపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఉదయ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. శ్రీనివాసులు మాట్లాడుతూ.. బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ప్రైవేటు సంస్థల సీ‌ఎస్‌ఆర్ నిధులను దివ్యాంగుల స్వయం ఉపాధికి వినియోగించాలని విజ్ఞప్తి చేశారు.

సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో ర్యాంపులు, లిఫ్టులు ఏర్పాటు చేయాలని, దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించాలని కోరారు.

కార్యక్రమంలో కుమార్ మల్లు, అంజిగౌడ్, వెంకట్‌రెడ్డి, జి. స్వామి, ఎస్. వెంకటేష్, ఏ. గోపాల్, ఆర్. వెంకటేష్, సత్యనారాయణ, మహేష్, రాజేష్, మల్లారెడ్డి, సిద్దార్థ్ నాయక్, సీహెచ్ శివ, సాయి కుమార్, బాలరాజు, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని. వినతి

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News