Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ

బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ

బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ
26-05-2026 173 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

అనారోగ్య బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.. ధైర్యం చెప్పి భరోసా

నార్కెట్‌పల్లి మండలం ఔరవని గ్రామానికి చెందిన నిరుడు మురళీధర్ రెడ్డి అనారోగ్యంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య మంగళవారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అవసరమైన వైద్య సహాయం అందించాలని కుటుంబ సభ్యులకు సూచించారు.

అలాగే చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డుకు చెందిన మహమ్మద్ గౌస్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనను కూడా చిరుమర్తి లింగయ్య పరామర్శించారు. ప్రమాద వివరాలు తెలుసుకుని ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇదే సందర్భంగా చిట్యాల మున్సిపాలిటీ 10వ వార్డుకు చెందిన గండమళ్ళ శంకర్ అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్ద చికిత్స పొందుతుండగా వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మనోధైర్యం కోల్పోవద్దని సూచించారు.

ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటానన్న చిరుమర్తి లింగయ్య.

Sthanikam

బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News