Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:21 PM

వరి కొయ్యలకు నిప్పులు పెట్టిన వారిపై కేసు నమోదు చేయాలి. సర్పంచ్‌ సందీప్‌కుమార్‌

26-05-2026 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మిర్యాలగూడ,: వేములపల్లి గ్రామపంచాయతీ పరిధిలో చెరువుల నీటిని అక్రమంగా తూముల ద్వారా బయటకు వదిలిన వారిపై, అలాగే వరి కొయ్యలకు నిప్పులు పెట్టిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని సర్పంచ్‌ సందీప్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు సోమవారం వేములపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గ్రామ పరిధిలోని రెండు చెరువుల నీటిని అక్రమంగా విడుదల చేయడం వల్ల రైతులకు నష్టం జరుగుతోందన్నారు. అదేవిధంగా వరి కొయ్యలకు నిప్పులు పెట్టడం వల్ల పర్యావరణానికి హాని కలగడంతో పాటు ఇతర రైతులకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.

ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.

Sthanikam

వరి కొయ్యలకు నిప్పులు పెట్టిన వారిపై కేసు నమోదు చేయాలి. సర్పంచ్‌ సందీప్‌కుమార్‌

Article Image

మిర్యాలగూడ,: వేములపల్లి గ్రామపంచాయతీ పరిధిలో చెరువుల నీటిని అక్రమంగా తూముల ద్వారా బయటకు వదిలిన వారిపై, అలాగే వరి కొయ్యలకు నిప్పులు పెట్టిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని సర్పంచ్‌ సందీప్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు సోమవారం వేములపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గ్రామ పరిధిలోని రెండు చెరువుల నీటిని అక్రమంగా విడుదల చేయడం వల్ల రైతులకు నష్టం జరుగుతోందన్నారు. అదేవిధంగా వరి కొయ్యలకు నిప్పులు పెట్టడం వల్ల పర్యావరణానికి హాని కలగడంతో పాటు ఇతర రైతులకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.

ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News