Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:22 AM

టెన్త్ టాపర్లకు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ సన్మానం

14-05-2026 283 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం లోని ఇంద్రపాలనగరం స్థానిక జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో టెన్త్ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను గురువారం సన్మానించారు. టాపర్లుగా నిలిచిన గర్ధాస్ మానస, రాస వైష్ణవి, బొల్ల శ్రీనిధి, నాహేరా అంజూమ్, కనకబోయిన శివానిలను గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, ప్రధానోపాధ్యాయుడు కె. శేఖర్ అభినందించి స్వీట్లు పంపిణీ చేశారు.

మంచి ఫలితాల సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయ బృందాన్ని ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎన్. నిర్మల మేరీ, ఎం. ఆల్వాల్ రెడ్డి, కె. శ్రీనివాస్ రెడ్డి, ఎస్‌వీఎస్ అన్నపూర్ణ, బి. అశోక్, కె. లింగస్వామి, జి. ప్రసన్న లక్ష్మి, పి. గీత, పి. సైదులు, పి. మణి, పీడీ ఎం. వేణు, కె. పెంటయ్య, పి. అరుణ, ఏఏపీసీ చైర్మన్ కె. మమత, యువనాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్, గర్ధాస్ కరుణాకర్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పగుడాల వెంకటేష్, బొల్ల నర్సింహా, గర్ధాస్ బలరాం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

టెన్త్ టాపర్లకు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ సన్మానం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News