Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:25 PM

గొట్టి పర్తిలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన; సోషల్ ఆడిట్ డిఆర్పి మహిపాల్

15-05-2026 369 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో శుక్రవారం నాడు జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా సోషల్ ఆడిట్ డిఆర్పి మైపాల్ తనిఖీ చేశారు.ముందుగా ఉపాధి హామీ కూలీలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కొలుత ప్రకారమే కూలీ డబ్బులు వస్తాయని కచ్చితంగా కొలత ప్రకారం పని చేయాలని అన్నారు. మాహత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఉపాధి హామీ కూలికి వచ్చేటప్పుడు తమ పనులను ఉదయం పూటనే ముగించుకొని పనికి వెళ్లాలని ఎండ తీవ్రత ఉండడంతో ఉదయం పది గంటల లోపే ఇంటికి రావాలని అన్నారు. ఉపాధి హామీ కూలీలకు సౌకర్యం కల్పించాలనీ ఉపాధి అధికారులకు, గ్రామ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఫిల్ద్ అసిస్టెంట్ కరుణ, సీనియర్ మేట్ కిరణ్ ,చారి, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

Sthanikam

గొట్టి పర్తిలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన; సోషల్ ఆడిట్ డిఆర్పి మహిపాల్

Article Image

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో శుక్రవారం నాడు జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా సోషల్ ఆడిట్ డిఆర్పి మైపాల్ తనిఖీ చేశారు.ముందుగా ఉపాధి హామీ కూలీలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కొలుత ప్రకారమే కూలీ డబ్బులు వస్తాయని కచ్చితంగా కొలత ప్రకారం పని చేయాలని అన్నారు. మాహత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఉపాధి హామీ కూలికి వచ్చేటప్పుడు తమ పనులను ఉదయం పూటనే ముగించుకొని పనికి వెళ్లాలని ఎండ తీవ్రత ఉండడంతో ఉదయం పది గంటల లోపే ఇంటికి రావాలని అన్నారు. ఉపాధి హామీ కూలీలకు సౌకర్యం కల్పించాలనీ ఉపాధి అధికారులకు, గ్రామ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఫిల్ద్ అసిస్టెంట్ కరుణ, సీనియర్ మేట్ కిరణ్ ,చారి, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News