Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:09 PM

చౌటుప్పల్‌లో నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభం

15-08-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అందుబాటులోకి నూతన ట్రాఫిక్ పిఎస్: ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ

పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక వైపున నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాంగణానికి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను శనివారం అధికారికంగా తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, ట్రాఫిక్ డిఎస్పీ ప్రభాకర్ రెడ్డిల ప్రత్యక్ష పర్యవేక్షణ, సూచనలతో ఈ కొత్త కార్యాలయ ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేశారు.

​స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నూతన పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. సిబ్బందికి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల సౌకర్యాలను ఇక్కడ అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కొత్త ప్రాంగణం అందుబాటులోకి రావడంతో వాహనదారులకు, స్థానిక ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన ట్రాఫిక్ సేవలు అందించడానికి మార్గం సుగమమైంది.

Sthanikam

చౌటుప్పల్‌లో నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News