Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:39 AM

చాట్రాయిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి టీడీపీ నేత మందపాటి బసవా రెడ్డి

16-03-2026 248 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో ఈ సీజన్‌లో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంట కోతకు వచ్చి సిద్ధంగా ఉందని, అయితే ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసే మార్కెట్ యార్డు ఇంకా ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చేతికొచ్చిన పంటను తక్కువ ధరలకు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని,

ఈ నేపథ్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడు మందపాటి బసవారెడ్డి ఆధ్వర్యంలో రైతుల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే మార్కెట్ యార్డును ప్రారంభించి మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతూ మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి సానుకూలంగా స్పందించారు. రైతుల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. రైతులు కూడా ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుని తగిన ధరకు పంటను కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

Sthanikam

చాట్రాయిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి టీడీపీ నేత మందపాటి బసవా రెడ్డి

Article Image

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో ఈ సీజన్‌లో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంట కోతకు వచ్చి సిద్ధంగా ఉందని, అయితే ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసే మార్కెట్ యార్డు ఇంకా ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చేతికొచ్చిన పంటను తక్కువ ధరలకు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని,

ఈ నేపథ్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడు మందపాటి బసవారెడ్డి ఆధ్వర్యంలో రైతుల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే మార్కెట్ యార్డును ప్రారంభించి మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతూ మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి సానుకూలంగా స్పందించారు. రైతుల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. రైతులు కూడా ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుని తగిన ధరకు పంటను కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News