Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:35 AM

తుంపర్తి కాలనీ ధర్మవరం మున్సిపాలిటీ లోనికి కలపాలని డిమాండ్..

25-05-2026 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం నియోజకవర్గం తుంపర్తి కాలనీలోని ప్రజలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజా నాయకులు RSP రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడు మంజుల నరేంద్ర, బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు సాకే వినయ్ కుమార్, వారు మాట్లాడుతూ ప్రధానంగా ధర్మవరం పట్టణంలో 40, వార్డులుగా ఉన్నటువంటి వార్డులను 48 వార్డులుగా చేస్తున్నటువంటి తరుణంలో తుంపర్తి కాలనీను కూడా ధర్మవరం పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో కలపాలని అదేవిధంగా కాలనీలో ఉన్నటువంటి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.మరి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి తక్షణమే తుంబర్తి కాలనీలో నివసిస్తున్నటువంటి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలియజేశారు కాలనీలో ఉన్న స్థానికంగా ప్రజలందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు మున్సిపాలిటీ పరిధిలోకి కలిపేలా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వారు తెలియజేశారు లేనిపక్షంలో భవిష్యత్తులో ప్రభుత్వ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో , రంగస్వామి, అశ్వద్ధ నారాయణ, శివ, శ్రీనివాసులు కాలనీవాసులు పాల్గొన్నారు.

Sthanikam

తుంపర్తి కాలనీ ధర్మవరం మున్సిపాలిటీ లోనికి కలపాలని డిమాండ్..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News