Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:11 PM

యువత స్వయం ఉపాధితో ముందుకు రావాలి: సర్పంచ్ గర్ధాస్ విక్రమ్

27-02-2026 113 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరంలో 99 రూపాయల బిర్యానీ సెంటర్ ప్రారంభం

ఇంద్రపాలనగరం: గ్రామంలో స్వయం ఉపాధి అవకాశాలకు ఊతమిస్తూ ‘కావ్య దీక్ష ఫాస్ట్ ఫుడ్ అండ్ 99 రూపాయల బిర్యానీ సెంటర్’ను శుక్రవారం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించడమే లక్ష్యమని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వశక్తితో వ్యాపార రంగంలో అడుగుపెట్టి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. గ్రామంలో స్వయం ఉపాధి అవకాశాలను వెతికి అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో 1వ వార్డు సభ్యురాలు పంది నాగలక్ష్మి రాజు, 8వ వార్డు సభ్యురాలు పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, యువనాయకుడు సింగణబోయిన గణేష్ యాదవ్, గ్రామ సీనియర్ నాయకులు రాస వెంకటేష్, రవ్వ నర్సింహా, సింగణబోయిన జంగయ్య, ఈర్లపల్లి మల్లయ్య, రాజన్న రమేష్, నక్క వెంకటేష్, పుట్టల దానయ్య, చిన్నపాక సురేష్, మల్లం రమేష్, కోడారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ యువకులు, ప్రజలు హాజరై నిర్వాహకులను అభినందించారు.

Sthanikam

యువత స్వయం ఉపాధితో ముందుకు రావాలి: సర్పంచ్ గర్ధాస్ విక్రమ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News